Harish Rao: ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉంది

Harish Rao: నీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.

Shekhar G
Published on: 17 Feb 2024 2:50 PM IST
Harish Rao Comments On White Paper That Released By Congress Government
X

Harish Rao: ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉంది

Harish Rao: నీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించిందన్న వ్యాఖ్యలను తప్పుబట్టారు. తమ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్‌కు సిఫార్సు చేయాలని డిమాండ్ చేసిందని గుర్తుచేస్తూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించిందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story