Harish Rao: రాష్ట్రంపై కేంద్రమంత్రులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు

Harish Rao: తెలంగాణలో అమలు చేస్తోన్న పథకాలను కేంద్రం కాపీ కొడుతోంది

Jyothi
Published on: 29 Sept 2022 11:54 AM IST
Harish Rao Comments On Union Ministers
X

Harish Rao: రాష్ట్రంపై కేంద్రమంత్రులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు

Harish Rao: రాష్ర్టానికి వచ్చిన కేంద్ర మంత్రులు రాష్ట్రంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీకొడుతోందని ఆరోపించారు. మిషన్ బగీరథపై జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడారు.

తెలంగాణకు వచ్చిన అవార్డులను చూసి కేంద్రం తమ ప్రభుత్వం ఎన్ని మంచి పథకాలు అమలు చేస్తున్నామో తెలుసుకోవాలన్నారు. రాష్ర్టంలో నెలకొన్న సమస్యలకు సీఎం శాశ్వత పరిష్కారం చూపారన్నారు. తెలంగాణలో తాగునీరు, విద్యుత్ సమస్య లేకుండా చేశారన్నారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Jyothi

Jyothi

Next Story