Harish Rao: రేవంత్‌ టీడీపీలో ఉన్నప్పుడు సోనియాను బలి దేవత, ఇటలీ బొమ్మ అనేవారు

Harish Rao: కేసీఆర్‌కు పనితనం తప్ప పగతనం లేదు

Shekhar G
Published on: 24 Oct 2023 6:32 PM IST
Harish Rao Comments On Revanth Reddy
X

Harish Rao: రేవంత్‌ టీడీపీలో ఉన్నప్పుడు సోనియాను బలి దేవత, ఇటలీ బొమ్మ అనేవారు

Harish Rao: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై ఫైర్‌ అయ్యారు మంత్రి హరీష్‌రావు. రేవంత్‌ టీడీపీలో ఉన్నప్పుడు సోనియాను బలి దేవత, ఇటలీ బొమ్మ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడేవారిని, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరిన తర్వాత దేవత అని పొగడటం సిగ్గుచేటని విమర్శించారు. రేవంత్‌ కుర్చీ కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు పనితనం తప్ప.. పగతనం లేదని, అదే ఉంటే.. రేవంత్‌ను ఓటుకు నోటు కేసులో ఎప్పుడో జైల్లో పెట్టించేవారన్నారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలను ఉదాహరణగా చెప్పారు హరీష్‌రావు. ఈ నెల 30న నారాయణఖేడ్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో.. సభ ఏర్పాట్లు, హెలిప్యాడ్‌ స్థలాన్ని ఆయన పరిశీలించారు.

Shekhar G

Shekhar G

Next Story