Harish Rao: జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం డ్రామా

Harish Rao: రాష్ట్రంలోనే కాదు.. దేశ రాజకీయాల్లోనూ BRS కీలక పాత్ర పోషిస్తుంది

Shekhar G
Published on: 4 Sept 2023 6:01 PM IST
Harish Rao Comments On One Nation One Election
X

Harish Rao: జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం డ్రామా

Harish Rao: కేంద్రంలోని BJP ప్రభుత్వం ‎దక్షిణ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తోందన్నారు మంత్రి హరీష్ రావు. జమిలి లాంటి ఎన్ని జిమ్మిక్కులు చేసినా...వచ్చే ఎన్నికల్లో ప్రజలు BJPకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. తెలంగాణలో BRS హ్యాట్రిక్ విజయం సాధిస్తుందన్న హరీష్ రావు.. దేశ రాజకీయాల్లోనూ BRS కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story