Harish Rao: డబ్బులు ఉన్నాయనే అహంకారంతో మైనంపల్లి దిగజారి మాట్లాడుతున్నారు
Harish Rao: రాజశేఖర్‌రెడ్డిని గెలిపిస్తే మల్కాజ్‌గిరిని దత్తత తీసుకుంటాం
Harish Rao: డబ్బులు ఉన్నాయనే అహంకారంతో మైనంపల్లి దిగజారి మాట్లాడుతున్నారు
Harish Rao: మైనంపల్లి హనుమంతరావుపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్‌గిరిలో మైనంపల్లి ఓటమి ఖాయమన్నారు. డబ్బులు ఉన్నాయనే అహంకారంతో హనుమంతరావు దిగజారి మాట్లాడుతున్నారని హరీష్‌రావు ఆరోపించారు. మైనంపల్లి డబ్బుమైనాన్ని ఓటుతో కరిగించాలని మల్కాజగిరి ప్రజలకు హరీష్‌రావు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిని గెలిపిస్తే మల్కాజ్‌గిరిని దత్తత తీసుకుంటానని మంత్రి హరీష్‌రావు హామీనిచ్చారు.
Next Story




