Harish Rao: ప్రభాకర్ రెడ్డిపై దాడిలో కుట్ర దాగుందా అనే కోణంలో.. సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం
Harish Rao: కత్తిపోటుతో ప్రభాకర్ రెడ్డి కడుపులో గాయాలయ్యాయి
Harish Rao: ప్రభాకర్ రెడ్డిపై దాడిలో కుట్ర దాగుందా అనే కోణంలో.. సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం
Harish Rao: యశోదలో చికిత్స పొందుతోన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించిన ఆయన.. హత్యాయత్నాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ప్రభాకర్ రెడ్డిపై దాడిలో కుట్ర దాగుందా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు. కత్తిపోటుతో ప్రభాకర్ రెడ్డి కడుపులో గాయాలయ్యాయని... ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు, కేడర్ ఆందోళన చెందొద్దన్నారు.
Next Story




