Harish Rao: నడ్డా తన సొంత హిమాచల్‌లోనే బీజేపీని గెలిపించుకోలేదు

Harish Rao: తెలంగాణ కేసీఆర్‌ అడ్డా అని జేపీ నడ్డా గుర్తుంచుకోవాలి

Shekhar G
Published on: 7 Oct 2023 12:24 PM IST
Harish Rao Comments On JP Nadda And BJP Party
X

Harish Rao: నడ్డా తన సొంత హిమాచల్‌లోనే బీజేపీని గెలిపించుకోలేదు

Harish Rao: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ వస్తుందన్న బీఎల్ సంతోష్ కామెంట్స్‌కు మంత్రి హరీష్ రావు కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణలో హంగ్‌ కాదు.. కేసీఆర్‌ హ్యాట్రిక్‌ కొడతారని తెలిపారు. కర్ణాటకలో బీజేపీని ఆగం పట్టించిన సంతోష్‌.. తెలంగాణలో కూడా పూర్తిగా బీజేపీని నాశనం చేసేందుకు వచ్చారన్నారు. తెలంగాణ కేసీఆర్‌ అడ్డా అని జేపీ నడ్డా గుర్తుంచుకోవాలని తెలిపారు హరీష్ రావు. తెలంగాణలో ఈసారి బీజేపీకి ఒక్క సీటుకూడా రాదన్న హరీష్‌రావు.. జేపీ నడ్డా తెలంగాణలో డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకోవాలని ఎద్దేవా చేశారు.

Shekhar G

Shekhar G

Next Story