Harish Rao: మునుగోడులో మళ్లీ రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఏం లాభం లేదు

Harish Rao: ప్రభుత్వ అభివృద్ధిని చూసి కూసుకుంట్లకు ఓటు వేసి గెలిపించాలి

Jyothi
Published on: 19 Oct 2022 11:48 AM IST
Harish Rao Comments On BJP
X

Harish Rao: మునుగోడులో మళ్లీ రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఏం లాభం లేదు 

Harish Rao: మునుగోడులో మళ్లీ రాజగోపాల్‌రెడ్డి గెలిస్తే ఏం లాభం లేదని మంత్రి హరీష్‌రావు అన్నారు. బీజేపీ గెలిస్తే 3వేల పెన్షన్ ఇస్తారా అని ప్రశ్నించారు. మోడి సొంత రాష్ట్రం గుజరాత్‌లో 750 రూపాయలు, కర్ణాటకలో 600రూపాయల పెన్షన్ ఇస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కూసుకుంట్లకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మర్రిగూడ రాజ్‌పేట్ తండాలో హరీష్ రావు మునుగోడు బైల్‌పోల్ ప్రచారం నిర్వహించారు.

Jyothi

Jyothi

Next Story