TS Polling: సిద్దిపేట అంబిటస్ స్కూలులో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి హరీశ్ రావు

Harish Rao: గ్రామీణ ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది

Jyothi
Published on: 30 Nov 2023 11:19 AM IST
Harish Rao Comments After Casting His Vote
X

TS Polling: సిద్దిపేట అంబిటస్ స్కూలులో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి హరీశ్ రావు

Harish Rao: సిద్దిపేట పట్టణంలోని అంబిటెస్ స్కూల్ లో మంత్రి హరీష్ రావు కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర‌్భంగా ఆ‍యన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ పోలింగ్ జరుగుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందన్నారాయన... పట్టణంలో మందకొడిగా పోలింగ్ జరుగుతోందన్నారు. విద్యావంతులు, ప్రజలు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు హరీష్ రావు... నాగార్జునసాగర్ అంశంపై తాను ఇప్పుడు ఏమీ మాట్లాడనన్నారు హరీష్ రావు.

Jyothi

Jyothi

Next Story