Nagam Janardhan Reddy: నాగంను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన హరీశ్ రావు, కేటీఆర్
Nagam Janardhan Reddy: కాంగ్రెస్‌కు నాగం జనార్ధన్ రెడ్డి గుడ్ బై
Nagam Janardhan Reddy: నాగంను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన హరీశ్ రావు, కేటీఆర్
Nagam Janardhan Reddy: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్థన్ రెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు నాగంను కలిసి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. నాగం జనార్థన్ రెడ్డికి బీఆర్ఎస్‌లో మంచి గుర్తింపు ఉంటుందని కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్‌కు నాగం జనార్థన్ రెడ్డి మంచి మిత్రుడని గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో తనకు జరిగిన అవమానాల వల్లే రాజీనామా చేసినట్లు నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు.
Next Story




