నవీన్ హత్య.. నా కొడుకు ఒక్కడే హత్య చేసి ఉండడు: హరిహరకృష్ణ తండ్రి

*హత్య వెనుక ఇతరుల ప్రమేయం ఉండొచ్చు: హరిహరకృష్ణ తండ్రి

Jyothi
Published on: 26 Feb 2023 12:36 PM IST
Harihara Krishna Father Comments on Naveen Murder Case
X

నవీన్ హత్య.. నా కొడుకు ఒక్కడే హత్య చేసి ఉండడు: హరిహరకృష్ణ తండ్రి

Hyderabad: అబ్దుల్లాపూర్‌మెట్‌లో హత్యకు గురైన నవీన్‌ కుటుంబసభ్యులకు నిందితుడి తండ్రి ప్రభాకర్‌ క్షమాపణలు తెలిపాడు. హత్య చేసిన తన కొడుకు కోర్టు ఏ శిక్ష విధించినా అర్హుడే అన్నారు. హత్యలో ఇతరుల ప్రమేయం కూడా ఉందని అనుమానాలు వ్యక్తం చేసిన నిందితుడి తండ్రి.. తన కొడుకుతో పాటు హత్యకు కారణమైన అందరికీ శిక్ష పడాలన్నారు.

Jyothi

Jyothi

Next Story