హైదరాబాద్ చందానగర్‌లో మైనర్‌ బాలికకు వేధింపులు

Hyderabad: *బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడు

Sriveni Erugu
Published on: 15 Jun 2022 1:13 PM IST
Harassment of a minor girl in Chandanagar Hyderabad
X

హైదరాబాద్ చందానగర్‌లో మైనర్‌ బాలికకు వేధింపులు

Hyderabad: హైదరాబాద్ చందానగర్‌లో మైనర్‌ బాలిక పట్ల ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రేమించాలని బాలిక ఇంటిపై దాడి చేసి, బైకుకు నిప్పుపెట్టాడు ఆకతాయి. దీంతో బాధితురాలి బంధువులు పోలీస్‌ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే ఫిర్యాదు చేస్తే పోలీసులు తమపై దాడి చేసి బెదిరిస్తు్న్నారని బాధితుల ఆరోపిస్తున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story