DK Aruna: పీవీకి భారతరత్న అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉంది

DK Aruna: ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో పీవీ కీలక పాత్ర పోషించారు

Shekhar G
Published on: 9 Feb 2024 3:13 PM IST
Happy to award Bharat Ratna to PV Narasimha Rao Says DK Aruna
X

DK Aruna: పీవీకి భారతరత్న అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉంది

DK Aruna: మాజీ ప్రధాని పీవీకి భారతరత్న అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందని డీకే అరుణ అన్నారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. పీవీ ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా, అనేక సంవత్సరాలు కేంద్రమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలు అందించారని డీకే అరుణ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో పీవీ కీలక పాత్ర పోషించారన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వడం పట్ల కేంద్రానికి డీకే అరుణ ధన్యవాదాలు తెలిపారు.


Shekhar G

Shekhar G

Next Story