Hans India 10 Anniversary: ఖమ్మంలో ఘనంగా హాన్స్ ఇండియా 10వ వార్షికోత్సవం

Hans India 10 Anniversary: కేక్‌ కట్‌ చేసి అభినందనలు తెలిపిన కలెక్టర్ ఆర్‌వి కర్ణన్

Sandeep Eggoju
Published on: 17 July 2021 2:20 PM IST
Hans India 10th Anniversary Celebrations in Khammam
X
ఖమ్మంలో హన్స్ ఇండియా 10వ వార్షికోత్సవ వేడుకలు  

Hans India 10 Anniversary: ప్రజా సమస్యలు ఎజెండాగా.. జర్నలిజంలో తనదైన ముద్ర వేసుకున్న హాన్స్ ఇండియా పదవ వార్షికోత్సవ వేడుకలు ఖమ్మంలో ఘనంగా జరిగాయి. ఖమ్మం కలెక్టర్ ఆర్.వి కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంత్,అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ రావు కేక్ కట్ చేసి హాన్స్ ఇండియా యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. హాన్స్ ఇండియా పత్రిక ప్రజల మన్ననలు పొందిందన్న కలెక్టర్‌ కర్ణన్.. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇక హాన్స్ ఇండియా పదవ వార్షికోత్సవం సందర్భంగా వనజీవి రామయ్య మొక్కలు నాటగా.. హాన్స్‌ ఇండియా, హెచ్‌ఎంటీవీ ప్రతినిధులు ఆయన్ను సత్కరించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story