Bandi Sanjay: బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్‌ కొట్టివేత

Bandi Sanjay: పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హనుమకొండ కోర్టు

Jyothi
Published on: 27 April 2023 3:48 PM IST
Hanamkonda Court Dismisses Bandi Sanjay Bail Cancel Petition
X

Bandi Sanjay: బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్‌ కొట్టివేత

Bandi Sanjay: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్‌ రద్దు పిటిషన్‌‌ను హనుమకొండ కోర్టు కొట్టివేసింది. టెన్త్ హిందీ పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేయగా.. హనుమకొండ కోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. బండి సంజయ్‌ విచారణకు సహకరించడం లేదని.. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ కోర్టులో వాదనలు వినిపించారు. అయితే పీపీ వాదనలతో విభేదించిన కోర్టు పోలీసులు వేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేశారు.

Jyothi

Jyothi

Next Story