Bandi Sanjay: కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల్లో సగంమందికి టికెట్లు రావు

Half Of The Candidates Announced By KCR Will Not Get Tickets Says Bandi Sanjay Kumar
x

Bandi Sanjay: కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల్లో సగంమందికి టికెట్లు రావు

Highlights

Bandi Sanjay: కేసీఆర్ కాంగ్రెస్ నేతలకు డబ్బులిచ్చి ఉపయోగించుకుంటున్నారు

Bandi Sanjay: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారంత బీఆర్ఎస్ పార్టీ కోవర్టులేనని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలను ఏటీఎంలా డబ్బులిచ్చి ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు బండి సంజయ్. కేసీఆర్ ప్రకటించిన అసెంబ్లీ అభ‌్యర్థుల్లో సగం మందికి టికెట్లు దక్కవని జోస్యం చెప్పారు బండి సంజయ్. అసలు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడుంటుందో, బాంబు తరహాలో ఎప్పుడు పేలుతుందో తెలియదని విమర్శించారు బండి సంజయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories