Telangana: నేటి నుంచి తెలంగాణ‌లో ఒంటిపూట బ‌డులు ప్రారంభం

Telangana: నేటి నుంచి తెలంగాణ‌లో ఒంటిపూట బ‌డులు ప్రారంభం కానున్నాయి.

Rama Rao
Updated on: 15 March 2022 7:30 AM IST
Half Day Schools Will Start in Telangana from Today | TS News Today
X

Telangana: నేటి నుంచి తెలంగాణ‌లో ఒంటిపూట బ‌డులు ప్రారంభం

Telangana: నేటి నుంచి తెలంగాణ‌లో ఒంటిపూట బ‌డులు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రభుత్వ‌, ప్రయివేటు పాఠ‌శాల‌ల్లో ఇవాళ్టి నుంచి హాఫ్ డే స్కూల్స్ నిర్వహించాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12గంటల 30 నిమిషాల వ‌ర‌కు ఒంటిపూట బ‌డులు కొన‌సాగ‌నున్నాయి. అనంతరం మ‌ధ్యాహ్నం భోజ‌నం పెట్టి, విద్యార్థుల‌ను ఇంటికి పంప‌నున్నారు. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ప్రత్యేక త‌ర‌గ‌తులు కొన‌సాగుతాయ‌ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Rama Rao

Rama Rao

Next Story