Telangana: తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఒంటిపూట బడులు

Telangana: ఉదయం 8 గంటల నుంచి మ.12.30 వరకు క్లాస్‌లు

Jyothi
Published on: 15 March 2024 9:44 AM IST
Half  Day Schools in Telangana from today
X

Telangana: తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఒంటిపూట బడులు

Telangana: తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తప్పకుండా ఒంటి పూట బడులు అమలు చేయాలని పాఠశాల విద్యశాఖ కమిషనర్ ఆదేశించారు. పదో తరగతి పరీక్షలకు అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు.

Jyothi

Jyothi

Next Story