Hakimpet: OSD హరికృష్ణను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. హరికృష్ణకు విద్యార్ధుల మద్దతు

Hakimpet Osd Harikrish Was Suspended
x

Hakimpet: OSD హరికృష్ణను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. హరికృష్ణకు విద్యార్ధుల మద్దతు  

Highlights

Hakimpet: OSD హరికృష్ణ వచ్చిన తర్వాతే స్కూల్‌లో అభివృద్ది జరిగింది

Hakimpet: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లైంగిక వేధింపుల వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. OSD హరికృష్ణను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. హరికృష్ణ స్థానంలో OSDగా సుధాకర్ బాధ్యతులు చేపట్టారు. గతంలో జిల్లా యువజన క్రీడల అధికారిగా సుధాకర్ పనిచేశారు. అయితే సస్పెండ్ అయిన హరికృష్ణకు విద్యార్ధులు మద్దతుగా నిలిచారు. హరికృష్ణ తమకు తండ్రి లాంటి వారని విద్యార్ధులు చెబుతున్నారు. OSD హరికృష్ణ వచ్చిన తర్వాతే అభివృద్ది జరిగిందని విద్యార్ధులు అంటున్నారు. OSD హరికృష్ణపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories