Kamareddy: వడగళ్ల వాన.. పంటలకు తీవ్ర నష్టం

Kamareddy: వడగళ్ల వాన.. పంటలకు తీవ్ర నష్టం

Jyothi
Published on: 17 March 2024 9:53 AM IST
Hail Rain in Kamareddy District
X

Kamareddy: వడగళ్ల వాన.. పంటలకు తీవ్ర నష్టం

Kamareddy: వడగండ్ల వాన... రైతుల పట్ల కడగండ్లుగా మారాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట్ గ్రామంలో ఈదురుగాలితో కూడిన వడగళ్ల వాన కురిసింది. సుమారు గంటపాటు వడగళ్ల వాన కురియడంతో గ్రామస్తులు ఇండ్ల నుంచి బయటకు రాకుండా ఇండ్లలోనే ఉండిపోయారు. అంతేకాకుండా గ్రామంలో సాగుచేసిన పలు పంటలకు వడగళ్ల వాళ్ళతో తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Jyothi

Jyothi

Next Story