రేవంత్ "రెడ్డి" పాలిటిక్స్ తిరగబడ్డాయా?

Revanth Reddy: రేవంత్ రెడ్డి..రెడ్డి పాలిటిక్స్ తిరగబడ్డాయా?

Arun Chilukuri
Updated on: 24 May 2022 9:30 PM IST
Had Revanth Reddy Politics Failed
X

రేవంత్ "రెడ్డి" పాలిటిక్స్ తిరగబడ్డాయా?

Revanth Reddy: రేవంత్ రెడ్డి..రెడ్డి పాలిటిక్స్ తిరగబడ్డాయా? విపక్ష పార్టీ నుంచి విమర్శలు రావడం షరా మామూలే. సొంత పార్టీలోని, సొంత సామాజిక వర్గం నుంచి ఆయనకు ఎందుకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు? పైగా ఆయన వ్యాఖ్యలను మహేశ్వర రెడ్డి ఎందుకు ఖండిస్తున్నారు. జగ్గారెడ్డి నో కామెంట్ అని ఎందుకు అనాల్సి వచ్చింది.

ఈ రోజుల్లో ఒకే కులం పేరుతో రాజకీయాలు చేయడం సాధ్యమేనా? ఆయా సామాజిక వర్గాల సమావేశాల్లో కుల ప్రాధాన్యత గురించి చెప్పడం వరకు సమర్థనీయమే అయినా రాజకీయంగా ఎదురురాడిని ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత మరోసారి రుజువైందనే మాటలు వినిపిస్తున్నాయి. కాకతీయుల కాలం నుంచి రెడ్డి-వెలమలకు పొసగదని అర్థం వచ్చేలా రేవంత్ రెడ్డి మాట్లాటడం అలా ఏమీ లేదని అందరం కలిసే ఉంటున్నామని అదే సామాజిక వర్గానికి చెందిన నేతలు చెప్పడం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story