Hyderabad: హబ్సిగూడలో టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య

Hyderabad: హబ్సిగూడలో టెన్త్‌ కాస్ల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మార్కులు తక్కువ వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించారు.

Arun Chilukuri
Published on: 25 Nov 2025 11:19 AM IST
Hyderabad: హబ్సిగూడలో టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య
X

Hyderabad: హబ్సిగూడలో టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య

Hyderabad: హబ్సిగూడలో టెన్త్‌ కాస్ల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మార్కులు తక్కువ వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని బిల్డింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story