అమెరికాలో హెచ్-1 వీసాల పేరుతో మోసం

అమెరికాలో హెచ్-1 వీసాల పేరుతో తెలుగు విద్యార్థులను ఓ కిలాడీ జంట నట్టేట ముంచింది. ఎఫ్‌-1 వీసా కలిగిన స్టూడెంట్స్‌కు.. హెచ్-1 వీసాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడ్డారు. 30 మంది తెలుగు విద్యార్థుల నుంచి సుమారు 10 కోట్ల రూపాయలు వసూలు చేశారు.

admin
Published on: 7 Dec 2020 1:43 PM IST
అమెరికాలో హెచ్-1 వీసాల పేరుతో మోసం
X

H1 Visa Fraud In Americaమంది తెలుగు విద్యార్థుల నుంచి సుమారు 10 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ముత్యాల సునీల్‌, ప్రణీతపై ఇంటర్‌పోల్‌ నోటీసులు జారీ అయ్యాయి. మోసం వెలుగులోకి రావడంతో ముత్యాల సునీల్, ప్రణీత పరారయ్యారు. అయితే వసూలు చేసిన డబ్బులను సునీల్... పశ్చిమ గోదావరిలో ఉంటున్న తండ్రి సత్యనారాయణ అకౌంట్‌లో వేశారు. సునీల్ తండ్రి సత్యనారాయణ కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. దీంతో సత్యనారాయణ కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.



admin

admin

Next Story