GVL: దేశ చరిత్రలో రంగా లాంటి నేత మళ్లీ రాడు

GVL: రంగా బలహీన వర్గాల కోసం చివరి వరకు పని చేశారు

Dhatripriya
Published on: 16 Feb 2023 11:52 AM IST
GVL About Vangaveeti Mohana Ranga
X

GVL: దేశ చరిత్రలో రంగా లాంటి నేత మళ్లీ రాడు 

GVL: దేశ చరిత్రలో రంగా లాంటి నేత మళ్లీ రాడని ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు. రంగా 35 సంవత్సరాల ఖ్యాతి నిలిచేలా అడుగులు వేశారని చెప్పారు. రంగా బలహీన వర్గాల కోసం చివరి వరకు పని చేశారని కొనియాడారు. రాష్ట్రంలో రాజకీయాలు రెండు పార్టీలు, రెండు కుటుంబాలకు పరిమితం కాకూడదని చెప్పారు. కులాలకు అతీతంగా రంగా పేరును జిల్లాకు పెట్టాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. విజయవాడ బందర్‌ రోడ్డులో రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు జీవీఎల్.

Dhatripriya

Dhatripriya

Next Story