GV Rama Krishna Rao: కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నూతన అధ్యక్షులుగా సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ
GV Rama Krishna Rao: అధ్యక్షుడిగా నియమించడంతో మరింత బాధ్యత పెరిగింది
కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నూతన అధ్యక్షులుగా సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ
GV Rama Krishna Rao: తెలంగాణ ఉద్యమ గడ్డ, సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్ జిల్లా కరీంనగర్ జిల్లా అధ‌్యక్షుడిగా నియమించడం పట్ల తన బాధ్యత మరింత పెరిగిందంటున్నారు సుడా ఛైర్మన్ జీవీ రామకృష్ణ రావు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానంటున్నారు.
Next Story




