Guvvala Balaraju: కీలక పరిణామం.. బీజీపీలోకి గువ్వల బాలరాజు

Guvvala Balaraju: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావును తార్నాకలోని ఆయన నివాసంలో కలిశారు.

Arun Chilukuri
Published on: 8 Aug 2025 11:31 AM IST
Guvvala Balaraju Will Join in BJP
X

Guvvala Balaraju: కీలక పరిణామం.. బీజీపీలోకి గువ్వల బాలరాజు

Guvvala Balaraju: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావును తార్నాకలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సమావేశంలో బీజేపీలో చేరికపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల గువ్వల బాలరాజు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వచ్చే 11వ తేదీన ఆయన అధికారికంగా బీజేపీ కండువా కప్పుకోనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story