Gutta Sukender Reddy: గవర్నర్ తమిళిసై తన గౌరవాన్ని కాపాడుకోవాలి.. రేవంత్ వ్యాఖ్యల్లో నిజం లేదు..

Gutta Sukender Reddy: గవర్నర్ తమిళిసై తన గౌరవాన్ని కాపాడుకోవాలి.. రేవంత్ వ్యాఖ్యల్లో నిజం లేదు..

Arun Chilukuri
Published on: 20 Jan 2023 3:33 PM IST
Gutta Sukender Reddy Slams Governer Tamilisai Soundararajan
X

Gutta Sukender Reddy: గవర్నర్ తమిళిసై తన గౌరవాన్ని కాపాడుకోవాలి.. రేవంత్ వ్యాఖ్యల్లో నిజం లేదు..

Gutta Sukender Reddy: గవర్నర్‌ తమిళిసై తన గౌరవాన్ని కాపాడుకోవాలని... తెలంగాణ ప్రభుత్వం చట్ట సభల్లో పెట్టే బిల్లు ఆమోదించకుండా ప్రొటోకాల్ పాటించడం లేదనడంలో అర్ధం లేదని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ అన్నారు. ఖమ్మం బహిరంగ సభ ఐకమత్యాన్ని చాటిందని దురుద్ధేశంతో బీజేపీ విమర్శలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దు చేస్తారన్న రేవంత్ వ్యాఖ్యల్లో నిజం లేదని స్పష్టం చేశారు. జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, మార్చిలోపు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని బడ్జెట్ సమావేశాలు నిర్వహించకుండా అసెంబ్లీ ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story