తెలంగాణ మండలి చైర్మన్ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్

Gutha Sukender Reddy: రెండోసారి శాసన పరిషత్ చైర్మన్‌గా నామినేషన్ వేశాను

Rama Rao
Updated on: 13 March 2022 12:22 PM IST
Gutha Sukender Reddy Nominated for the Post of Telangana Council Chairman
X

తెలంగాణ మండలి చైర్మన్ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్

Gutha Sukender Reddy: మాజీ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. శాసన సభ సచివాలయంలోని సెక్రెటరీ ఛాంబర్‌లో నామినేషన్ వేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇక రేపు దీనికి సంబంధించిన ఎన్నిక జరుగనుంది. ఎమ్మెల్యేల సంఖ్య బలం టీఆర్‌ఎస్‌ ఎక్కువ ఉండటం, మరేవరూ నామినేషన్లు వేయకపోవడంతో గుత్తా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. రెండోసారి శాసన మండలి చైర్మన్‌గా నామినేషన్ వేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు గుత్తా సుఖేందర్ రెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story