Gutha Sukender Reddy: నాకు పంచాంగాలపై నమ్మకం లేదు
Gutha Sukender Reddy: రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని కోరుకుంటున్నా
Gutha Sukender Reddy: నాకు పంచాంగాలపై నమ్మకం లేదు
Gutha Sukender Reddy: తనకు పంచాంగాలపై నమ్మకం లేదన్నారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి..తాను పంచాంగం చూపించుకోనని తెలిపారు. TSPSC పేపర్ లీకేజ్ జరిగితే ఎప్పటికైనా బయటకు వస్తుందని...వాస్తవాలు లేకున్నా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
Next Story




