Gutha Sukender Reddy: గవర్నర్ విమోచనదినం అని అనడం సరికాదు

Gutha Sukender Reddy: గవర్నర్ వ్యవస్థకు ఉండే గౌరవం పొగొట్టొద్దు

Rama Rao
Published on: 15 Sept 2022 2:21 PM IST
Gutha Sukender Reddy Comments on Governor Tamilisai Soundararajan
X

Gutha Sukender Reddy: గవర్నర్ విమోచనదినం అని అనడం సరికాదు

Gutha Sukender Reddy: గవర్నర్ తమిళి సై విమోచన దినం అని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. గవర్నర్ వ్యవస్థకు గౌరవం పోగొట్టొద్దని తెలిపారు. కేంద్రం ఫెడరల్ వ్యవస్థకి విఘాతం కలిగిస్తుందని.. రాష్ట్ర హక్కులను హరిస్తూ ఇబ్బందులు పెడుతోందని గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు.

Rama Rao

Rama Rao

Next Story