Gutha Sukender Reddy: చట్టాలను తన చుట్టాలుగా.. మార్చుకొని విపక్షాలను ఇబ్బంది పెడుతోంది కేంద్రం..

Gutha Sukender Reddy: కవితకు ఈడీ నోటీసులను వ్యతిరేకించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌

Dhatripriya
Published on: 8 March 2023 6:27 PM IST
Gutha Sukender Reddy Comments On Central Govt
X

Gutha Sukender Reddy: చట్టాలను తన చుట్టాలుగా.. మార్చుకొని విపక్షాలను ఇబ్బంది పెడుతోంది కేంద్రం..

Gutha Sukender Reddy: రాజకీయంగా కక్ష్య సాధింపు ధోరణితోనే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. చట్టాలను తన చుట్టాలుగా మార్చుకొని ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులు పెట్టే ఆలోచనను కేంద్రం విరమించుకోవాలన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి హెచ్చరించారు.

Dhatripriya

Dhatripriya

Next Story