తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

Guru Purnima: వర్షంలోనూ ఆలయానికి బారులు తీరిన భక్తులు

Jyothi
Published on: 13 July 2022 10:53 AM IST
Guru Purnima Celebrations Across Telugu States
X

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

Guru Purnima: గురుపౌర్ణమి వేడుకలు తెలుగురాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే సాయిబాబా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. బాబాను దర్శించుకునేందుకు ఆలయాల వద్ద క్యూలైన్లలో బారులు తీరారు. హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు.

Jyothi

Jyothi

Next Story