Hyderabad: హైదరాబాద్‌ నార్సింగిలో గన్‌ మిస్‌ఫైర్‌.. ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బుల్లెట్‌

Hyderabad: ఆర్మీ జవాన్లు ప్రాక్టీస్‌ చేస్తుండగా ఘటన

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 30 July 2024 5:39 PM IST
Gun Misfire in Hyderabad Narsingi
X

Gun Misfire: హైదరాబాద్‌ నార్సింగిలో గన్‌ మిస్‌ఫైర్‌.. ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బుల్లెట్‌ 

Hyderabad: రంగారెడ్డి జిల్లా నార్సింగి గంధంగూడలో గన్‌మిస్‌ ఫైర్ అయింది. ఓ ఇంట్లో ఉన్న మహిళ కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. మహిళకు గాయాలు కాగా... ఆస్పత్రికి తరలించారు. ఆర్మీ జవాన్లు ఫైరింగ్ రేంజ్‌లో ఫైరింగ్ చేస్తుండగా... బుల్లెట్ దూసుకువచ్చింది.

అయితే ఈ నెలలో బుల్లెట్ దూసుకువచ్చిన ఘటన రెండోది కావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story