కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో గన్ మిస్ ఫైర్.. తృటిలో తప్పిన ప్రమాదం...

కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో గన్ మిస్ ఫైర్.. తృటిలో తప్పిన ప్రమాదం...
x
Highlights

నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది.కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ చేతిలో గన్‌ మిస్‌ ఫైర్‌ అయింది. కానిస్టేబుల్‌ శంకర్‌గౌడ్‌ తుపాకీని శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గన్‌ పేలిన సమయంలో దగ్గర్లో ఎవరు ఉండక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ ఈ ప్రమాదంలో గన్ను శుభ్రం చేస్తున్న కానిస్టేబుల్ పైకి తూటా దూసుకెళ్లడంతో ఛాతీకి స్వల్పగాయమైంది. కాగా అతన్ని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రకి తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories