Gun Firings: అమెరికాలో ఆగని గన్‌ ఫైర్ కల్చర్

Gun Firings in Washington DC America
x

అమెరికాలోని వాషింగ్టన్లో కలుపుల కలకలం (ఫైల్ ఇమేజ్)

Highlights

Gun Firings: వాషింగ్టన్ డీసీలో కాల్పులకు తెగబడ్డ దుండుగులు * ఓ చిన్నారి మృతి.. మరో ఐదుగురికి గాయాలు

Gun Firings: అమెరికాలో గన్‌ఫైర్‌ కల్చర్‌ ఆగడం లేదు. ఈసారి ఏకంగా అమెరికా క్యాపిటల్ సిటీ వాషింగ్టన్ డిసిలో దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఓ బాలిక మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. కాల్పులు జరిపిన వెంటనే అలర్ట్ అయిన పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులపైన కూడా దుండగులు కాల్పలుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో 5గురికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. అనుమనితులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ వారు మాత్రం చిక్కడం లేదు. దాంతో అధికారులు.. స్థానిక ప్రజల సహాయ సహకారాలు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories