Nizamabad Collectorate: వాక్సిన్ కోసం గల్ఫ్ కార్మికులు ఆందోళన బాట

Nizamabad Collectorate: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన * వాక్సిన్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణ

Sandeep Eggoju
Published on: 22 Jun 2021 4:50 PM IST
Gulf Workers Strike in Front of Nizamabad District Collectorate For Vaccine
X

Nizamabad:వాక్సిన్ కోసం గల్ఫ్ కార్మికులు ఆందోళన బాట

Nizamabad Collectorate: నిజామాబాద్ జిల్లా లో వాక్సిన్ కోసం గల్ఫ్ కార్మికులు ఆందోళన బాట పట్టారు... జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. .వాక్సిన్ ఇవ్వకుండ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ..,గల్ఫ్ కి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేసారు ...వీసా గడువు దగ్గర పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని కలెక్టరేట్ దగ్గర ధర్నా చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story