Hyderabad: హైదరాబాద్ లో గులియన్ బారే సిండ్రోమ్ కేసు

Hyderabad: హైదరాబాద్ లో గులియన్ బారే సిండ్రోమ్ కేసు
x
Highlights

Hyderabad: హైదరాబాద్ నగరంలో గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు అయ్యింది. సిద్ధిపేట మండలానికి చెందిన మహిళలకు ఈ గులియన్ బారే సిండ్రోమ్ కేసు ఉన్నట్లు...

Hyderabad: హైదరాబాద్ నగరంలో గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు అయ్యింది. సిద్ధిపేట మండలానికి చెందిన మహిళలకు ఈ గులియన్ బారే సిండ్రోమ్ కేసు ఉన్నట్లు వైద్యులు నిర్ధరించారు. బాధితురాలు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో 100కు పైగా ఈ కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories