Gudem Mahipal Reddy: గణనాథుడి కృపతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి

Gudem Mahipal Reddy: సిద్ధి గణపతి దేవాలయంలో పటాన్ చెరు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

Shekhar G
Published on: 18 Sept 2023 4:32 PM IST
Gudem Mahipal Reddy Wishes Everyone To Vinayaka Chaturthi
X

Gudem Mahipal Reddy: గణనాథుడి కృపతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి

Gudem Mahipal Reddy: వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రుద్రారం గ్రామ పరిధిలోని ప్రసిద్ధ సిద్ది గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణపయ్యను కోరినట్లు తెలిపారు. పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

Shekhar G

Shekhar G

Next Story