Gudem Mahipal Reddy: తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది

Gudem Mahipal Reddy: కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నాం

Shekhar G
Published on: 4 Oct 2023 6:34 PM IST
Gudem Mahipal Reddy Said BRS Party Will Win Third Time In Telangana
X

Gudem Mahipal Reddy: తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది

Gudem Mahipal Reddy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో జనాభాకు అనుగుణంగా రహదారులను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story