Gudem Mahipal Reddy: హస్తం గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే..?

Gudem Mahipal Reddy: సీఎం రేవంత్ సమక్షంలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 15 July 2024 1:16 PM IST
Gudem Mahipal Reddy Likely To Join In Congress
X

Gudem Mahipal Reddy: హస్తం గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే..?

Gudem Mahipal Reddy: ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్‌ బీఆర్ఎస్‌ను కుదిపేస్తుండగా.. మరో ఎమ్మెల్యే కూడా ఆ పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కారు దిగి హస్తం గూటికి చేరేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ లో చేరికపై ఆయన చర్చించారని సమాచారం. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story