Mahipal Reddy: కులమతాలకు అతీతంగా అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం

Mahipal Reddy: తొమ్మిదేండ్ల పాలనలో మైనారిటీలకు పెద్దపీఠ వేశాం

Shekhar G
Published on: 3 Nov 2023 6:13 PM IST
Gudem Mahipal Reddy Attend Muslim Minority In Patancheru Is A Spiritual Congregation
X

Mahipal Reddy: కులమతాలకు అతీతంగా అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యం

Mahipal Reddy: గడచిన తొమ్మిది సంవత్సరాల్లో ముస్లిం మైనారిటీస్ కు బిఅరెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఇస్నాపూర్ లో ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నియోజకవర్గాన్ని కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేశామన్నారు. గతంలో కాంగ్రెస్ చేసిందీ.. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని గుర్తించాలన్నారు.

Shekhar G

Shekhar G

Next Story