Kota Neelima: గ్యారెంటీ స్కీమ్‌లు గులాబీ పార్టీని వణికిస్తున్నాయి
Kota Neelima: కాంగ్రెస్‌లో చేరిన రామ్‌గోపాల్‌పేట బీఆర్‌ఎస్ నేతలు
Kota Neelima: గ్యారెంటీ స్కీమ్‌లు గులాబీ పార్టీని వణికిస్తున్నాయి
Kota Neelima: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు తెలంగాణ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయని సెటైర్లు వేశారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోటా నీలిమ. సికింద్రాబాద్ రామ్‌గోపాల్‌పేట డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు యువకులు డాక్టర్ కోటా నీలిమ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీనియర్ నేతలు ఇబ్రహీం పటేల్, షఫీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన నీలిమ... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని హామీనిచ్చారు.
Next Story




