Telangana: బండితో కష్టమని కిషన్ రెడ్డి గ్రూపులోకి వివేక్ ?

Telangana: ఆయనొక మాజీ ఎంపీ. ఒకే పార్టీలో వుండటం ఆయనకు చెడ్డ చిరాకు.

Arun Chilukuri
Updated on: 2 Jun 2021 2:17 PM IST
Group politics peaks in Telangana BJP
X

బండితో కష్టమని కిషన్ రెడ్డి గ్రూపులోకి వివేక్ ?

Telangana: ఆయనొక మాజీ ఎంపీ. ఒకే పార్టీలో వుండటం ఆయనకు చెడ్డ చిరాకు. ఒకే జెండా మొయ్యడం మహా పరాకు. డ్రస్సులు మార్చినంత ఈజీగా పార్టీ మారుస్తారన్న పేరు సంపాదించిన లీడర్‌ ఆ‍యన. అదెంటో ఇప్పుడు గ్రూపులు కూడా మారుస్తున్నారట. పార్టీ అధ్యక్షుడి వెంట తిరిగితే ఫాయిదా లేదు...అంతకుమించిన లీడర్‌తోనే ఏదో ఒకటి దొరకుతుందని ఒక తీర్మానానికి వచ్చారట. కోటలో కోటరీ మార్చారు. కొత్త గ్రూపులో అడ్మిషన్ తీసుకున్నారు. మరి ఇప్పుడైనా ఆయన ఆశ తీరుతుందా? కొత్త గ్రూప్ అడ్మిన్‌‌ అయినా, మాజీ ఎంపీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారా?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Arun Chilukuri

Arun Chilukuri

Next Story