TS High Court: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిందే

TS High Court: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

Jyothi
Published on: 27 Sept 2023 2:09 PM IST
Group 1 Prelims Exam Cancelled Telangana High Court
X

TS High Court: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిందే

TS High Court: గ్రూప్-1 పరీక్షపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. పరీక్ష రద్దును డివిజన్ బెంచ్ సమర్థించింది. గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. గ్రూప్- 1 ప్రిలిమ్స్ రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది.

Jyothi

Jyothi

Next Story