హైదరాబాద్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్

*తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రశంసించిన ఆండ్రూ

Rama Rao
Updated on: 24 July 2022 8:10 PM IST
Green India Challenge in Hyderabad | Hyderabad News
X

హైదరాబాద్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ 

Hyderabad: మంత్రి కేటీఆర్ జన్మదినోత్సాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్‌ మొక్కలు నాటారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పంచవటి కాలనీలో ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కొవిడ్ వారియర్స్‌తో కలిసి ఆండ్రూ ఫ్లెమింగ్ మొక్కలు నాటారు. మొక్కలు మనిషి జీవితంలో ప్రశాంతతను ఇస్తాయన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వ పనితీరును ఈ సందర్భంగా ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రశంసించారు.


Rama Rao

Rama Rao

Next Story