Warangal: తాత డెడ్‌బాడీని ఫ్రిడ్జ్‌లో పెట్టిన మనవడు

Warangal: వరంగల్‌ జిల్లా పరకాలలో దారుణం జరిగింది.

Arun Chilukuri
Published on: 12 Aug 2021 4:54 PM IST
Grandson put his Grandfather Dead Body in the Fridge
X

Warangal: తాత డెడ్‌బాడీని ఫ్రిడ్జ్‌లో పెట్టిన మనవడు

Warangal: వరంగల్‌ జిల్లా పరకాలలో దారుణం జరిగింది. తాత మృతదేహాన్ని మనవడు ఫ్రిజ్లో పెట్టాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 15 రోజుల క్రితమే రిటైర్డ్‌ ఎంప్లాయ్‌ బాలయ్య మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. మనవడే హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆ యువకుడికి మతిస్థిమితం సరిగా లేదని తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story