Sr NTR: ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన మనుమడు

Sr NTR: ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద స్నేహితులతో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్

Dhatripriya
Published on: 18 Jan 2023 7:51 AM IST
Grandson Paid Tribute To NTR
X

Sr NTR: ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన మనుమడు

Sr NTR: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు వర్థంతి సందర‌్భంగా హుస్సేన్ సాగర్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనుమడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు. తాత ఎన్టీఆర్‌ను తలచుకుని జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.

Dhatripriya

Dhatripriya

Next Story