MLC Kavitha: ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బర్త్‌ డే వేడుకలు

MLC Kavitha: కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ..రవీంద్ర భారతిలో 60 అడుగుల భారీ చిత్రం

Sandeep Eggoju
Published on: 13 March 2021 2:17 PM IST
Grandly MLC Kavitha Birthday Celebrations
X
ఏంమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు (ఫైల్ ఫోటో)

MLC Kavitha: తెలంగాణలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రవీంద్ర భారతిలో నేలపై 60 అడుగుల భారీ చిత్రాన్ని వేయించారు నిజామాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ యువనాయకుడు పబ్బ సాయి ప్రసాద్‌. మహారాష్ట్రకు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు శైలేష్‌ కులకర్ణి చేతుల్లో రూపుదిద్దుకున్న ఈ కళాఖండం అందర్నీ అబ్బురపరుస్తోంది.‎

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story