Armur: ఆర్మూర్‌కు వెళ్తున్న బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు ఘన స్వాగతం

Armur: కామారెడ్డి జిల్లా బిక్కనూరు టోల్‌ ప్లాజా వద్ద స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు

Rama Rao
Published on: 27 Jan 2022 3:18 PM IST
Grand Welcome to BJP Chief Bandi Sanjay on his Way to Armur | TS News Today
X

ఆర్మూర్‌కు వెళ్తున్న బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు ఘన స్వాగతం

Armur: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల శివారులోని టోల్‌ ప్లాజా వద్ద ఆర్మూర్‌కు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఘన స్వాగతం పలికారు బీజేపీ నాయకులు. జిల్లా అధ్యక్షురాలు అరుణతార, కామారెడ్డి ఇంఛార్జ్ వెంకటరమణారెడ్డి బండి సంజయ్‌ను సన్మానించారు.

Rama Rao

Rama Rao

Next Story