logo
తెలంగాణ

హైదరాబాద్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌-2022

Grand Telangana Education Fair-2022 in Hyderabad
X

హైదరాబాద్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌-2022

Highlights

Hyderabad: ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌-2022 ను ప్రారంభించిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

Hyderabad: హైదరాబాద్‌లో తెలంగాణ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌-2022 ను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. 10వ తరగతి, ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌ కోసం సెమినార్లు, వర్క్ షాప్‌ నిర్వహిస్తున్నారు. అపెక్స్ ఆధ్వర్యంలో తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ జగరడం సంతోషమన్నారు రాజేశ్వర్‌రెడ్డి. ఎడ్యుకేషన్ ఫెయిర్ స్టాల్స్‌లో విద్యార్ధులు, తమకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సూచించారు.


Web TitleGrand Telangana Education Fair-2022 in Hyderabad
Next Story